Sri Krishna Ashtottara Shata Namavali (108 Names of Krishna)
Telugu-English Index of Krishna’s Divine Names
- ఓం కృష్ణాయ నమః (Om Krishnaya Namah)
- ఓం కమలానాథాయ నమః (Om Kamalanathaya Namah)
- ఓం వాసుదేవాయ నమః (Om Vasudevaya Namah)
- ఓం సనాతనాయ నమః (Om Sanatanaya Namah)
- ఓం వసుదేవాత్మజాయ నమః (Om Vasudevatmajaya Namah)
- ఓం పుణ్యాయ నమః (Om Punyaya Namah)
- ఓం లీలామానుష విగ్రహాయ నమః (Om Leelamanusha Vigrahaya Namah)
- ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః (Om Srivatsa Kaustubha Dharaya Namah)
- ఓం యశోదావత్సలాయ నమః (Om Yashodavatsalaya Namah)
- ఓం హరయే నమః (Om Haraye Namah)
- ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః
(Om Chaturbhujatta Chakrasi-Gada-Shankhadyudayudhaya Namah) - ఓం దేవకీనందనాయ నమః (Om Devakinandanaya Namah)
- ఓం శ్రీశాయ నమః (Om Shreeshaya Namah)
- ఓం నందగోప ప్రియాత్మజాయ నమః (Om Nandagopa Priyatmajaya Namah)
- ఓం యమునా వేగసంహారిణే నమః (Om Yamuna Vega Samharine Namah)
- ఓం బలభద్ర ప్రియానుజాయ నమః (Om Balabhadra Priyanujaya Namah)
- ఓం పూతనా జీవితహరాయ నమః (Om Pootana Jeevithaharaya Namah)
- ఓం శకటాసుర భంజనాయ నమః (Om Shakatasura Bhanjanaya Namah)
- ఓం నందవ్రజ జనానందినే నమః (Om Nandavraja Jananandine Namah)
- ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః (Om Satchidananda Vigrahaya Namah)
- ఓం నవనీత విలిప్తాంగాయ నమః (Om Navanita Viliptangaya Namah)
- ఓం నవనీత నటాయ నమః (Om Navanita Nataya Namah)
- ఓం అనఘాయ నమః (Om Anaghaya Namah)
- ఓం నవనీత నవాహారాయ నమః (Om Navanita Navaharaya Namah)
- ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః (Om Muchukunda Prasadhakaya Namah)
- ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః (Om Shodasastri Sahasreshaya Namah)
- ఓం త్రిభంగి మధురాకృతయే నమః (Om Tribhangi Madhurakritaye Namah)
- ఓం శుకవాగ మృతాబ్ధీందవే నమః (Om Shukavak Amritaabdhindave Namah)
- ఓం గోవిందాయ నమః (Om Govindaya Namah)
- ఓం యోగినాం పతయే నమః (Om Yoginam Pataye Namah)
- ఓం వత్సవాటచరాయ నమః (Om Vatsavatacharaya Namah)
- ఓం అనంతాయ నమః (Om Anantaya Namah)
- ఓం దేనుకాసుర భంజనాయ నమః (Om Denukasura Bhanjanaya Namah)
- ఓం తృణీకృత తృణావర్తాయ నమః (Om Trinikrita Trinavartaya Namah)
- ఓం యమళార్జున భంజనాయ నమః (Om Yamalarjuna Bhanjanaya Namah)
- ఓం ఉత్తాలతాలభేత్రే నమః (Om Uttala Talabhetre Namah)
- ఓం తమాల శ్యామలాకృతయే నమః (Om Tamala Shyamala Kritaye Namah)
- ఓం గోపగోపీశ్వరాయ నమః (Om Gopagopishwaraya Namah)
- ఓం యోగినే నమః (Om Yogine Namah)
- ఓం కోటిసూర్య సమప్రభాయ నమః (Om Kotisurya Samaprabhaaya Namah)
- ఓం ఇలాపతయే నమః (Om Ilapataye Namah)
- ఓం పరస్మై జ్యోతిషే నమః (Om Parasmai Jyotishe Namah)
- ఓం యాదవేంద్రాయ నమః (Om Yadavendraya Namah)
- ఓం యదూద్వహాయ నమః (Om Yadudvahaaya Namah)
- ఓం వనమాలినే నమః (Om Vanamaline Namah)
- ఓం పీతవాససే నమః (Om Peetavasase Namah)
- ఓం పారిజాతాపహారకాయ నమః (Om Parijataapaharakaya Namah)
- ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః (Om Govardhanachaloddhartre Namah)
- ఓం గోపాలాయ నమః (Om Gopalaya Namah)
- ఓం సర్వపాలకాయ నమః (Om Sarvapalakaya Namah)
- ఓం అజాయ నమః (Om Ajaya Namah)
- ఓం నిరంజనాయ నమః (Om Niranjanaya Namah)
- ఓం కామజనకాయ నమః (Om Kamajanakaya Namah)
- ఓం కంజలోచనాయ నమః (Om Kanjalochanaya Namah)
- ఓం మధుఘ్నే నమః (Om Madhughne Namah)
- ఓం మధురానాథాయ నమః (Om Madhuranathaya Namah)
- ఓం ద్వారకానాయకాయ నమః (Om Dwarakanayakaya Namah)
- ఓం బలినే నమః (Om Baline Namah)
- ఓం వృందావనాంత సంచారిణే నమః (Om Vrindavananta Sancharine Namah)
- ఓం తులసీదామ భూషణాయ నమః (Om Tulasi Dama Bhushnaya Namah)
- ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః (Om Syamantaka Maneh Harthre Namah)
- ఓం నరనారాయణాత్మకాయ నమః (Om Narayanathmakaya Namah)
- ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః (Om Kubja Krishna Ambaradharay Namah)
- ఓం మాయినే నమః (Om Mayine Namah)
- ఓం పరమపూరుషాయ నమః (Om Parama Purushaya Namah)
- ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
(Om Mushtikasura Chanura Malla Yuddha Visharadaya Namah) - ఓం సంసారవైరిణే నమః (Om Samsara Vairine Namah)
- ఓం కంసారయే నమః (Om Kamsaraye Namah)
- ఓం మురారయే నమః (Om Muraraye Namah)
- ఓం నరకాంతకాయ నమః (Om Narakantakaya Namah)
- ఓం అనాది బ్రహ్మచారిణే నమః (Om Anadi Brahmacharine Namah)
- ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః (Om Krishna Vyasan Karshakaya Namah)
- ఓం శిశుపాల శిరశ్ఛేత్రే నమః (Om Shishupal Shiras Chhetre Namah)
- ఓం దుర్యోధన కులాంతకాయ నమః (Om Duryodhana Kulantakaya Namah)
- ఓం విదురాక్రూర వరదాయ నమః (Om Viduraakroora Varadaya Namah)
- ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః (Om Vishwaroopa Pradarshakaya Namah)
- ఓం సత్యవాచే నమః (Om Satyavache Namah)
- ఓం సత్య సంకల్పాయ నమః (Om Satya Sankalpaya Namah)
- ఓం సత్యభామారతాయ నమః (Om Satyabhama Rataya Namah)
- ఓం జయినే నమః (Om Jayine Namah)
- ఓం సుభద్రా పూర్వజాయ నమః (Om Subhadra Purvajaya Namah)
- ఓం జిష్ణవే నమః (Om Jishnave Namah)
- ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః (Om Bhishma Mukti Pradayakaya Namah)
- ఓం జగద్గురవే నమః (Om Jagadgurave Namah)
- ఓం జగన్నాథాయ నమః (Om Jagannathaya Namah)
- ఓం వేణునాద విశారదాయ నమః (Om Venunada Visharadaya Namah)
- ఓం వృషభాసుర విధ్వంసినే నమః (Om Vrushabhasura Vidhvamsine Namah)
- ఓం బాణాసుర కరాంతకాయ నమః (Om Banasura Karantakaya Namah)
- ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః (Om Yudhishtira Pratishthatre Namah)
- ఓం బర్హిబర్హావతంసకాయ నమః (Om Barhibarhavathamsakaya Namah)
- ఓం పార్థసారథయే నమః (Om Parthasarathaye Namah)
- ఓం అవ్యక్తాయ నమః (Om Avyaktaya Namah)
- ఓం గీతామృత మహోదధయే నమః (Om Geetamruta Mahodadhaye Namah)
- ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
(Om Kaliya Phani Mani Ranjitha Sripadambujaya Namah) - ఓం దామోదరాయ నమః (Om Damodaraya Namah)
- ఓం యజ్ఞ భోక్త్రే నమః (Om Yajna Bhoktre Namah)
- ఓం దానవేంద్ర వినాశకాయ నమః (Om Danavendra Vinashakaya Namah)
- ఓం నారాయణాయ నమః (Om Narayanaya Namah)
- ఓం పరస్మై బ్రహ్మణే నమః (Om Parasmai Brahmane Namah)
- ఓం పన్నగాశన వాహనాయ నమః (Om Pannagashana Vahanaya Namah)
- ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః
(Om Jalakreeda Samasakta Gopi Vastra Apaharaya Namah) - ఓం పుణ్యశ్లోకాయ నమః (Om Punyashlokaya Namah)
- ఓం తీర్థపాదాయ నమః (Om Tirthapadaya Namah)
- ఓం వేదవేద్యాయ నమః (Om Vedavedyaya Namah)
- ఓం దయానిధయే నమః (Om Dayanidhaye Namah)
- ఓం సర్వతీర్థాత్మకాయ నమః (Om Sarvatirthathmakaya Namah)
- ఓం సర్వగ్రహరూపిణే నమః (Om Sarvagraha Rupine Namah)
- ఓం పరాత్పరాయ నమః (Om Paratparaya Namah)
శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి
పురాణాల ప్రకారం వివిధ యుగాలలో మానవ ఎత్తు
మహాభారతంలో కృష్ణుడు ఆయుధాలను ఎందుకు ఉపయోగించలేదు
కైలాస పర్వత రహస్యం దాని వెనుక వూన కథ