గోవర్ధనాష్టకం

గోవర్ధనాష్టకం

శ్రీ గోవర్ధనాష్టకం  – ప్రథమం

గోవర్ధన్ పూజ 2024: సరైన తేదీ, శుభ ముహూర్తం, మరియు పూజా విధానం

నమః శ్రీగోవర్ధనాయ 
గోవిందాస్యోత్తంసిత వంశీక్వణితోద్య-
     ల్లాస్యోత్కంఠామత్తమయూరవ్రజవీత 
రాధాకుండోత్తుంగతరంగాంకురితాంగ
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  1

యస్యోత్కర్షాద్ విస్మితధీభిర్వ్రజదేవీ
     వృందైర్వర్షం వణితమాస్తే హరిదాస్యం 
చిత్రైర్యుంజన స ద్యుతిపుంజైరఖిలాశాం
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  2

విందద్భిర్యో మందిరతాం కందరవృందైః
     కందైశ్చేందోర్బంధుభిరానందయతీశం 
వైదూర్యాభైర్నిర్ఝరతోయైరపి సోఽయం
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  3

శశ్వద్విశ్వాలంకరణాలంకృతిమేధ్యైః
     ప్రేమ్ణా ధౌతైర్ధాతుభిరుద్దీపితసానో 
నిత్యాక్రందత్కందర వేణుధ్వనిహర్షాత్
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  4

ప్రాజ్యా రాజిర్యస్య విరాజత్యుపలానాం
     కృష్ణేనాసౌ సంతతమధ్యాసితమధ్యా 
సోఽయం బంధుర్బంధురధర్మా సురభాణాం
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  5

నిర్ధున్వానః సంహృతిహేతుం ఘనవృందం
     జిత్వా జభారాతిమసంభావితబాధం 
స్వానాం వైరం యః కిల నిర్యాపితవాన్ సః
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  6

బిభ్రాణో యః శ్రీభుజదండోపరిభర్తుశ్-
     ఛత్రీభావం నామ యథార్థం స్వమకార్షీత్ 
కృష్ణోపజ్ఞం యస్య మఖస్తిష్ఠతి సోఽయం
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  7

గాంధర్వాయాః కేలికలాబాంధవ కుంజే
     క్షుణ్ణైస్తస్యాః కంకణహారైః ప్రయతాంగ 
రాసక్రీడామండితయోపత్యకయాఢ్య
     ప్రత్యాశాం మే త్వం కురు గోవర్ధన పూర్ణాం  8

అద్రోశ్రేణీశేఖర పద్యాష్టకమేతత్
     కృష్ణాంభోదప్రేష్ఠ పఠేద్ యస్తవ దేహీ 
ప్రేమానందం తుందిలయన్ క్షిప్రమమందం
     తం హర్షేణ స్వీకురుతాం తే హృదయేశః  9

ఇతి శ్రీరూపగోస్వామివిరచితస్తవమాలాయాం మత్తమయూరాఖ్యం
          ప్రథమం శ్రీగోవర్ధనాష్టకం సంపూర్ణం 

శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి
మహాభారతంలో కృష్ణుడు ఆయుధాలను ఎందుకు ఉపయోగించలేదు
Sri Krishna Ashtottara Shata Namavali (108 Names of Krishna)


గోవర్ధనాష్టకం – ద్వితీయం

శ్రీగోవర్ధనాయ నమః 

నీలస్తంభోజ్జ్వలరుచిభరైర్మండితే బాహుదండే
     ఛత్రచ్ఛాయాం దధదఘరిపోర్లబ్ధసప్తాహవాసః 
ధారాపాతగ్లపితమనసాం రక్షితా గోకులానాం
     కృష్ణప్రేయాన్ ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 1..

భీతో యస్మాదపరిగణయన్ బాంధవస్నేహబంధాన్
     సింధావద్రిస్త్వరితమవిశత్ పార్వతీపూర్వజోఽపి 
యస్తం జంభుద్విషమకురుత స్తంభసంభేదశూన్యం
     స ప్రౌఢాత్మా ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 2..

ఆవిష్కృత్య ప్రకటముకుటాటోపమంగం స్థవీయః
     శైలోఽస్మీతి స్ఫుటమభిదధత్ తుష్టివిస్ఫారదృష్టిః 
యస్మై కృష్ణః స్వయమరసయద్ వల్లవైర్దత్తమన్నం
     ధన్యః సోఽయం ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 3..

అద్యాప్యూర్జప్రతిపది మహాన్ భ్రాజతే యస్య యజ్ఞః
     కృష్ణోపజ్ఞం జగతి సురభీసైరిభీక్రీడయాఢ్యః 
శష్పాలంబోత్తమతటయా యః కుటుంబం పశూనాం
     సోఽయం భూయః ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 4..

శ్రీగాంధర్వాదయితసరసీపద్మసౌరభ్యరత్నం
     హృత్వా శంకోత్కరపరవశైరస్వనం సంచరద్భిః 
అంభఃక్షోదప్రహరికకులేనాకులేనానుయాతై-
     ర్వాతైర్జుష్టైః ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 5..

కంసారాతేస్తరివిలసితైరాతరానంగరంగై-
     రాభీరీణాం ప్రణయమభితః పాత్రమున్మీలయంత్యాః 
ధౌతగ్రావావలిరమలినైర్మానసామర్త్యసింధో-
     ర్వీచివ్రాతైః ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 6..

యస్యాధ్యక్షః సకలహఠినామాదదే చక్రవర్తీ
     శుల్కం నాన్యద్ వ్రజమృగదృశామర్పణాద్ విగ్రహస్య 
ఘట్టస్యోచ్చైర్మధుకరరుచస్తస్య ధామప్రపంచైః
     శ్యామప్రస్థః ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 7..

గాంధర్వాయాః సురతకలహోద్దామతావావదూకైః
     క్లాంతశ్రోత్రోత్పలవలయిభిః క్షిప్తపింఛావతంసైః 
కుంజైస్తల్పోపరి పరిలుఠద్వైజయంతీపరీతైః
పుణ్యాంగశ్రీః ప్రథయతు సదా శర్మ గోవర్ధనో నః .. 8..

యస్తుష్టాత్మా స్ఫుటమనుపఠేచ్ఛ్రద్ధయా శుద్ధయాంత-
     ర్మేధ్యః పద్యాష్టకమచటులః సుష్ఠు గోవర్ధనస్య 
సాంద్రం గోవర్ధనధరపదద్వంద్వశోణారవిందే
     విందన్ ప్రేమోత్కరమిహ కరోత్యద్రిరాజే స వాసం .. 9..

ఇతి శ్రీరూపగోస్వామివిరచితస్తవమాలాయాం శ్రీగిరీంద్రవాసానందదం
నామ ద్వితీయం శ్రీగోవర్ధనాష్టకం సంపూర్ణం