Sri Krishna Ashtottara Shata Namavali (108 Names of Krishna)

Sri Krishna Ashtottara Shata Namavali

Sri Krishna Ashtottara Shata Namavali (108 Names of Krishna)

Telugu-English Index of Krishna’s Divine Names

  1. ఓం కృష్ణాయ నమః (Om Krishnaya Namah)
  2. ఓం కమలానాథాయ నమః (Om Kamalanathaya Namah)
  3. ఓం వాసుదేవాయ నమః (Om Vasudevaya Namah)
  4. ఓం సనాతనాయ నమః (Om Sanatanaya Namah)
  5. ఓం వసుదేవాత్మజాయ నమః (Om Vasudevatmajaya Namah)
  6. ఓం పుణ్యాయ నమః (Om Punyaya Namah)
  7. ఓం లీలామానుష విగ్రహాయ నమః (Om Leelamanusha Vigrahaya Namah)
  8. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః (Om Srivatsa Kaustubha Dharaya Namah)
  9. ఓం యశోదావత్సలాయ నమః (Om Yashodavatsalaya Namah)
  10. ఓం హరయే నమః (Om Haraye Namah)
  11. ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః
    (Om Chaturbhujatta Chakrasi-Gada-Shankhadyudayudhaya Namah)
  12. ఓం దేవకీనందనాయ నమః (Om Devakinandanaya Namah)
  13. ఓం శ్రీశాయ నమః (Om Shreeshaya Namah)
  14. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః (Om Nandagopa Priyatmajaya Namah)
  15. ఓం యమునా వేగసంహారిణే నమః (Om Yamuna Vega Samharine Namah)
  16. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః (Om Balabhadra Priyanujaya Namah)
  17. ఓం పూతనా జీవితహరాయ నమః (Om Pootana Jeevithaharaya Namah)
  18. ఓం శకటాసుర భంజనాయ నమః (Om Shakatasura Bhanjanaya Namah)
  19. ఓం నందవ్రజ జనానందినే నమః (Om Nandavraja Jananandine Namah)
  20. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః (Om Satchidananda Vigrahaya Namah)
  21. ఓం నవనీత విలిప్తాంగాయ నమః (Om Navanita Viliptangaya Namah)
  22. ఓం నవనీత నటాయ నమః (Om Navanita Nataya Namah)
  23. ఓం అనఘాయ నమః (Om Anaghaya Namah)
  24. ఓం నవనీత నవాహారాయ నమః (Om Navanita Navaharaya Namah)
  25. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః (Om Muchukunda Prasadhakaya Namah)
  26. ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః (Om Shodasastri Sahasreshaya Namah)
  27. ఓం త్రిభంగి మధురాకృతయే నమః (Om Tribhangi Madhurakritaye Namah)
  28. ఓం శుకవాగ మృతాబ్ధీందవే నమః (Om Shukavak Amritaabdhindave Namah)
  29. ఓం గోవిందాయ నమః (Om Govindaya Namah)
  30. ఓం యోగినాం పతయే నమః (Om Yoginam Pataye Namah)
  31. ఓం వత్సవాటచరాయ నమః (Om Vatsavatacharaya Namah)
  32. ఓం అనంతాయ నమః (Om Anantaya Namah)
  33. ఓం దేనుకాసుర భంజనాయ నమః (Om Denukasura Bhanjanaya Namah)
  34. ఓం తృణీకృత తృణావర్తాయ నమః (Om Trinikrita Trinavartaya Namah)
  35. ఓం యమళార్జున భంజనాయ నమః (Om Yamalarjuna Bhanjanaya Namah)
  36. ఓం ఉత్తాలతాలభేత్రే నమః (Om Uttala Talabhetre Namah)
  37. ఓం తమాల శ్యామలాకృతయే నమః (Om Tamala Shyamala Kritaye Namah)
  38. ఓం గోపగోపీశ్వరాయ నమః (Om Gopagopishwaraya Namah)
  39. ఓం యోగినే నమః (Om Yogine Namah)
  40. ఓం కోటిసూర్య సమప్రభాయ నమః (Om Kotisurya Samaprabhaaya Namah)
  41. ఓం ఇలాపతయే నమః (Om Ilapataye Namah)
  42. ఓం పరస్మై జ్యోతిషే నమః (Om Parasmai Jyotishe Namah)
  43. ఓం యాదవేంద్రాయ నమః (Om Yadavendraya Namah)
  44. ఓం యదూద్వహాయ నమః (Om Yadudvahaaya Namah)
  45. ఓం వనమాలినే నమః (Om Vanamaline Namah)
  46. ఓం పీతవాససే నమః (Om Peetavasase Namah)
  47. ఓం పారిజాతాపహారకాయ నమః (Om Parijataapaharakaya Namah)
  48. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః (Om Govardhanachaloddhartre Namah)
  49. ఓం గోపాలాయ నమః (Om Gopalaya Namah)
  50. ఓం సర్వపాలకాయ నమః (Om Sarvapalakaya Namah)
  51. ఓం అజాయ నమః (Om Ajaya Namah)
  52. ఓం నిరంజనాయ నమః (Om Niranjanaya Namah)
  53. ఓం కామజనకాయ నమః (Om Kamajanakaya Namah)
  54. ఓం కంజలోచనాయ నమః (Om Kanjalochanaya Namah)
  55. ఓం మధుఘ్నే నమః (Om Madhughne Namah)
  56. ఓం మధురానాథాయ నమః (Om Madhuranathaya Namah)
  57. ఓం ద్వారకానాయకాయ నమః (Om Dwarakanayakaya Namah)
  58. ఓం బలినే నమః (Om Baline Namah)
  59. ఓం వృందావనాంత సంచారిణే నమః (Om Vrindavananta Sancharine Namah)
  60. ఓం తులసీదామ భూషణాయ నమః (Om Tulasi Dama Bhushnaya Namah)
  61. ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః (Om Syamantaka Maneh Harthre Namah)
  62. ఓం నరనారాయణాత్మకాయ నమః (Om Narayanathmakaya Namah)
  63. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః (Om Kubja Krishna Ambaradharay Namah)
  64. ఓం మాయినే నమః (Om Mayine Namah)
  65. ఓం పరమపూరుషాయ నమః (Om Parama Purushaya Namah)
  66. ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
    (Om Mushtikasura Chanura Malla Yuddha Visharadaya Namah)
  67. ఓం సంసారవైరిణే నమః (Om Samsara Vairine Namah)
  68. ఓం కంసారయే నమః (Om Kamsaraye Namah)
  69. ఓం మురారయే నమః (Om Muraraye Namah)
  70. ఓం నరకాంతకాయ నమః (Om Narakantakaya Namah)
  71. ఓం అనాది బ్రహ్మచారిణే నమః (Om Anadi Brahmacharine Namah)
  72. ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః (Om Krishna Vyasan Karshakaya Namah)
  73. ఓం శిశుపాల శిరశ్ఛేత్రే నమః (Om Shishupal Shiras Chhetre Namah)
  74. ఓం దుర్యోధన కులాంతకాయ నమః (Om Duryodhana Kulantakaya Namah)
  75. ఓం విదురాక్రూర వరదాయ నమః (Om Viduraakroora Varadaya Namah)
  76. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః (Om Vishwaroopa Pradarshakaya Namah)
  77. ఓం సత్యవాచే నమః (Om Satyavache Namah)
  78. ఓం సత్య సంకల్పాయ నమః (Om Satya Sankalpaya Namah)
  79. ఓం సత్యభామారతాయ నమః (Om Satyabhama Rataya Namah)
  80. ఓం జయినే నమః (Om Jayine Namah)
  81. ఓం సుభద్రా పూర్వజాయ నమః (Om Subhadra Purvajaya Namah)
  82. ఓం జిష్ణవే నమః (Om Jishnave Namah)
  83. ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః (Om Bhishma Mukti Pradayakaya Namah)
  84. ఓం జగద్గురవే నమః (Om Jagadgurave Namah)
  85. ఓం జగన్నాథాయ నమః (Om Jagannathaya Namah)
  86. ఓం వేణునాద విశారదాయ నమః (Om Venunada Visharadaya Namah)
  87. ఓం వృషభాసుర విధ్వంసినే నమః (Om Vrushabhasura Vidhvamsine Namah)
  88. ఓం బాణాసుర కరాంతకాయ నమః (Om Banasura Karantakaya Namah)
  89. ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః (Om Yudhishtira Pratishthatre Namah)
  90. ఓం బర్హిబర్హావతంసకాయ నమః (Om Barhibarhavathamsakaya Namah)
  91. ఓం పార్థసారథయే నమః (Om Parthasarathaye Namah)
  92. ఓం అవ్యక్తాయ నమః (Om Avyaktaya Namah)
  93. ఓం గీతామృత మహోదధయే నమః (Om Geetamruta Mahodadhaye Namah)
  94. ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
    (Om Kaliya Phani Mani Ranjitha Sripadambujaya Namah)
  95. ఓం దామోదరాయ నమః (Om Damodaraya Namah)
  96. ఓం యజ్ఞ భోక్త్రే నమః (Om Yajna Bhoktre Namah)
  97. ఓం దానవేంద్ర వినాశకాయ నమః (Om Danavendra Vinashakaya Namah)
  98. ఓం నారాయణాయ నమః (Om Narayanaya Namah)
  99. ఓం పరస్మై బ్రహ్మణే నమః (Om Parasmai Brahmane Namah)
  100. ఓం పన్నగాశన వాహనాయ నమః (Om Pannagashana Vahanaya Namah)
  101. ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః
    (Om Jalakreeda Samasakta Gopi Vastra Apaharaya Namah)
  102. ఓం పుణ్యశ్లోకాయ నమః (Om Punyashlokaya Namah)
  103. ఓం తీర్థపాదాయ నమః (Om Tirthapadaya Namah)
  104. ఓం వేదవేద్యాయ నమః (Om Vedavedyaya Namah)
  105. ఓం దయానిధయే నమః (Om Dayanidhaye Namah)
  106. ఓం సర్వతీర్థాత్మకాయ నమః (Om Sarvatirthathmakaya Namah)
  107. ఓం సర్వగ్రహరూపిణే నమః (Om Sarvagraha Rupine Namah)
  108. ఓం పరాత్పరాయ నమః (Om Paratparaya Namah)

శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

పురాణాల ప్రకారం వివిధ యుగాలలో మానవ ఎత్తు

మహాభారతంలో కృష్ణుడు ఆయుధాలను ఎందుకు ఉపయోగించలేదు

కైలాస పర్వత రహస్యం దాని వెనుక వూన కథ